ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షణంలో ఆమె ప్రాణాలు పోయేవి

national |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 04:47 PM

క్షణం ఆలస్యం అయ్యుంటే ఓ మహిళ ప్రాణాలు రైలు పట్టాలపై పోయుండేవి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. ఓ మహిళ మరో ప్లాట్‌ఫారమ్‌పైకి రావడానికి రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా ట్రాక్ పై రైలు వేగంగా వచ్చింది. ఇంతలో అక్కడున్న రైల్వే సిబ్బంది ఆమెను పైకి లాగాడు. క్షణం ఆలస్యం అయ్యుంటే ఆ మహిళ ప్రాణాలు పోయేవని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com