ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలద్వారం గుండా బాడీ స్ప్రే బాటిల్‌.. వైద్యులు షాక్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 04:58 PM

ఓ వ్యక్తి మలద్వారం గుండా బాడీ స్ప్రేని కడుపులోకి తీసుకెళ్లిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. సౌత్ 24 పరగణాస్‌లోని పాతర్‌ప్రతిమకు చెందిన యువకుడు విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెల్లగా బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు ఎక్స్-రే తీయించారు. కడుపులో బాడీ స్ప్రే బాటిల్ ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. కడుపులోంచి దాదాపు ఏడున్నర అంగుళాల పొడవున్న బాటిల్‌ను బయటకు తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com