చిత్తూరు: ఫోన్లో మాట్లాడుతోందని పిన తల్లి కొట్టడంతో పాలిటెక్నిక్ విద్యార్థిని శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బి కొత్తకోట కాండ్లమడుగు క్రాస్ కు చెందిన ఓ విద్యార్థిని పలమనేరు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతోందని పినతల్లి కొట్టడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు.