తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని శనివారం సాయంత్రం రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసంలో భేటీ అయ్యారు. ఇద్దరూ కొంత సేపు చర్చించుకున్నారు. వారితో పాటు చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నాయకుడు ఎంఆర్సీ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.