ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతి అదృశ్యం పై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 01:34 PM

గుంటూరు: పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంగళాయపాలెం గ్రామానికి చెందిన యర్రం శెట్టి వెంకటేశ్వరరావు కుమార్తె, యర్రం శెట్టి భూలక్ష్మి ఆగస్టు 20వ తేదీన సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంటి వద్ద నుండి బయటకు వెళ్లి మరల తిరిగి ఇంటికి రాలేదు. చుట్టూ పక్కన గాలించినా, బంధువులను సంప్రదించిన ఆచూకీ దొరకకపోవటంతో తండ్రి నల్లపాడు పోలీస్ లను ఆశ్రయించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com