ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడాలి నానికి ప్రజలే బుద్ధి చెబుతారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 01:32 PM

చిత్తూరు, వడమాల పేట: నోటికొచ్చినట్లు వాగుతున్న గజ్జి కుక్క కొడాలి నానికి ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ చిత్తూరు పార్లమెంటు మహిళా కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న హెచ్చరించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణులను, కించపరుస్తూ ప్రేలాపనలు చేయడం మహిళా లోకానికి సిగ్గుచేటు అన్నారు. ఇకనైనా చౌకబారు మాటలు మాట్లాడటం మానుకోవాలని ఆమె హెచ్చరించారు. లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com