బాపట్లలోని 1వ వార్డు బేతనీ కాలనీలో దివ్యాంగుల బస్ పాస్ మేళా మంగళవారం నిర్వహించారు. బాపట్ల జిల్లా వైయస్సార్సీపీ నాయకులు చల్లా రామయ్య ఆర్టీసీ డిపో సూపరిండెంట్ పి. నాగేశ్వరరావుల చేతుల మీదుగా దివ్యాంగులకు బస్ పాస్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్లా రామయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దివ్యాంగులకు ఒక సంవత్సర కాలనికే బస్సులను పంపిణీ చేసిందన్నారు. సీఎం జగన్ దివ్యాంగులకు మూడు సంవత్సరాలకు బస్సు పాసులు ఇచ్చారన్నారు.