ప్రతిఒక్కరైతు ఈపంటనమోదు ఈ నెల15వతేదీ లోపు చేయించాలని ఏ. ఓ, వి. లోకేశ్వరి మంగళవారం తెలిపారు. బాపట్లజిల్లా మండలకేంద్రం అమృతలూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రైతులుతమ ఆధార్, నకళ్ల వివరాలు తెలియజేయు పత్రాలు రైతు బరోసా కేంద్రసిబ్బందికి ఇచ్చి పంటనమోదు చేయించుకోవాలన్నారు. పంటనమోదులో రెండవ ప్రక్రియ అయిన ఈకేవైసి కుడా పూర్తి చేసినట్లయితే ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా ప్రవేశ పెట్టిన పథకాలకు అర్హులవుతారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa