రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టిడిపి ఎమ్మెల్యేలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో 2. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు నిరసన వ్యక్తం చేశారు.