Life style | Suryaa Desk | Published :
Thu, Sep 15, 2022, 03:27 PM
రోజూ అరచెంచా ఆలివ్‌నూనె ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇది హృదయనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చేసి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని తేలింది. ఆలివ్ నూనె శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. రొమ్ము క్యాన్సర్ సోకకుండా చూస్తుంది. మెనోపాజ్ దాటిన తర్వాత సాధారణంగా మహిళలు ఎదుర్కొనే అల్జీమర్స్ కి చెక్ పెడుతుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com