తమిళనాడు కరూర్‌లో వివాహాలు చేసుకుని, భర్తలను వదిలేస్తున్న కిలాడీ గుట్టు రట్టు అయింది. సౌమ్య అనే మహిళ లగ్జరీ లైఫ్ కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తొలుత రాజేష్ అనే పోలీస్‌ను, ఆపై మరో నలుగురిని పెళ్లి చేసుకుని వదిలేసింది. పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసేది. రెండుసార్లు జైలుకు కూడా వెళ్లింది. తాజాగా ఓ ఆటోడ్రైవర్‌ను ఆరో పెళ్లి చేసుకుంటుండగా మాజీ భర్తలంతా వచ్చి అడ్డుకున్నారు.