ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెల్మెట్ పెడుతూ శ్లోకాన్ని జపించిన పోలీస్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 05:04 PM

ఓ పోలీసు హెల్మెట్ పెడుతూ శ్లోకాన్ని వినిపించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ నడిపే వ్యక్తికి పోలీస్ అధికారి హెల్మెట్ పెడుతూ ఆ ప్రయాణికుడ్ని హెచ్చరించాడు. మరోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే చలానా విధిస్తామని తెలిపాడు. దీంతో ఆ బైక్ రైడర్ ఇక నుంచి ఎప్పుడూ హెల్మెట్ లేకుండా ఎక్కడికీ వెళ్లనని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com