ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీడెవడ్రా బాబూ.. ఏకంగా 53 మంది మహిళల్ని...

international |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 06:11 PM

సౌదీ అరేబియాకు చెందిన అబూ అబ్దుల్లా వయసు 63 ఏళ్లు.. ఏకంగా 53 మందిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఎందుకలా చేస్తున్నావని అడిగితే తనకు ఏ భార్యతో కూడా మనశ్శాంతి దొరకలేదని చెబుతున్నాడు. దానికోసమే అలా పెళ్లిళ్లు చేసుకుంటున్నానని అన్నాడు. వారిలో చాలామందికి పిల్లలు పుట్టారు. తనను సంతోషపెట్టగల, మనశ్శాంతి దొరికేలా చేసే భార్య కోసం వెతుకుతూనే ఉన్నానని చెబుతున్నాడు. అతను చేసుకున్న వారిలో ఎక్కువగా విదేశీ మహిళలేనట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com