ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని ఎంపికలో రాష్ట్రానిదే తుది నిర్ణయం: మంత్రి అమర్నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 06:37 PM

రాజధానిగా అమరావతి నిర్ణయం రాష్ట్రాధికారానికి భంగం కలిగించేలా ఉన్నందునే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేసినట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. రాజధాని ఎంపికలో రాష్ట్రానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిదేనని కేంద్రం స్పష్టం చేసినట్లు చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే రాజధానిని ప్రకటించారని.. ఆ కమిటీ నివేదిక పరిశీలించాలని కోర్టును కోరినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com