నకిలీ హోంగార్డుల స్కామ్ వ్యవహారంతో చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. గత కొన్ని ఏళ్లుగా హోంగార్డ్ శాఖలో కొనసాగుతున్న నకిలీ డివోల పరంపరకు జిల్లా పోలీసు యంత్రాంగం బ్రేక్ వేసింది. గత రెండేళ్లుగా ఆ నోట ఈ నోట పడి హోంగార్డుల స్కామ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డిపార్టుమెంట్ పరువు పోతుందనో లేక స్కామ్‌కు సహకరించిన కొంతమంది ఉన్నతాధికారుల చేతివాటం బయట పడుతుందనో విచారణ అత్యంత గోప్యంగా కొనసాగుతోంది అని సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa