సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం రేపు సభలో 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. రేపటి సమావేశాల్లో పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ కొనసాగనుంది. విద్య, వైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa