గోరువెచ్చని నీటితో జుట్టును తడిపి బాగా తుడుచుకున్న తర్వాత పెరుగును జుట్టుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే పెరుగులో ఉండే విటమిన్-బి, హెయిర్ ప్రొటీన్ చుండ్రును నివారిస్తుంది. జుట్టు రాలే సమస్య పోతుంది. 2 కప్పుల పెరుగులో అర టీస్పూన్ మెంతిపొడి కలపండి మరియు జుట్టుకు ప్యాక్ వేయండి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.