మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఒక గ్లాసు మజ్జిగలో 50-80 కేలరీలు ఉంటాయి. మజ్జిగ తాగితే కడుపు నిండుగా ఉంటుంది.బరువు తగ్గాలనుకునే వారు తినే ముందు చిన్న గ్లాసు మజ్జిగ తాగాలి. మజ్జిగలో క్యాల్షియం, ప్రొటీన్లు మరియు బి12 వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎముకలను బలోపేతం చేస్తాయి.