ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలబందతో ఆ సమస్యకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 12:06 AM

కలబందతో ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల పసుపు మరియు 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలపండి. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి మళ్లీ కలపాలి. ఈ పేస్ట్ లాంటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com