పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థినుల ప్రైవేట్ వీడియోలు లీకైన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిమ్లాకు చెందిన సన్నీ మెహతా(23), రాంకజ్ వర్మ(31) అనే ఇద్దరు నిందితులను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి, పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో అరెస్టైన నిందితురాలికి సన్నీ మెహతా ప్రియుడు కాగా, మరో నిందితుడు రాంకజ్ వర్మ ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa