ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుదీనాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 11:38 PM

పుదీనాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.ఔషద గుణాలతో కూడిన పుదీనాతో ఎన్నో శ్వాసకోశ సమస్యలు, గొంతు సంబంధిత సమస్యలు చిటికెలో మాయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్‌ ఏ, సీ, డీ, బీ కాంప్లెక్స్‌ విటమిన్లు పుదీనాలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మ సంరక్షణకు ఎంతో దోహద పడతాయి. మాంగనీస్‌, పొటాషియం, ఐరన్‌ వంటివి అధిక మొత్తంలో లభిస్తాయి.మెదుడు పనితీరు మెరుగై, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఆహారం జీర్ణం త్వరగా అవుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ ప్రక్రియ బాగా మెరుగుపడుతుంది. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com