ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఛలో విజయవాడ: ఏపీటీఎఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 10:18 AM

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏపిటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈనెల 22వ తేది విజయవాడలో జరిగే మహా ధర్నా కార్యక్రమమును జయప్రదం చేయాలని ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్ పిలుపునిచ్చారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలో ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ను సత్వరమే రద్దు చేయాలి, పాఠశాలల విలీనాన్ని ఆపాలన్నారు. జీవో నెంబర్. 117 వెంటనే ఉపసంహరించు కోవాలి బదిలీలు ప్రమోషన్లను సత్వరమే చేపట్టాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com