ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల మరణాలను కూడా తప్పుడు లెక్కలతో చూపిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:15 PM

అసెంబ్లీ సమావేశాలు, పాలక, ప్రతి పక్షాల మధ్య హోరాహోరీగా మతాల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకూ అందరూ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఈ అసత్యాలు రికార్డ్ అవడం బాధాకరం. ఆఖరుకు రాష్ట్రంలో ప్రజల మరణాలను కూడా తప్పుడు లెక్కలతో తక్కువ చేసి చూపుతుంది ఈ అమానవీయ ప్రభుత్వం. విషజ్వరాలు అదుపు చేయడానికి చేపట్టాల్సిన చర్యలు మానేసి, ప్రతిపక్షాలపై పడి ఏడుస్తున్న అసమర్ధులు వీళ్ళు అని అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చేమ్ నాయుడు ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com