ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టింది జగనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:15 PM

సంక్షోభంలో సంక్షేమం అంటూ అసెంబ్లీ ముందు టీడీపీ నాయకులూ  నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు జగన్ రెడ్డి గారు రద్దు చేశారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా,  కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత  తదితర అంశాలపై ఆందోళన చేశాం. రేషన్ బియ్యం కుంభకోణం,  ఎస్సి, ఎస్టి, బీసీలకు నయ వంచన నినాదాలతో నిరసన తెలుపుతూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీ కి ర్యాలీగా వెళ్ళాం అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com