ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిన్సియరిటీ కి మారుపేరు కోలగట్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:16 PM

నియోజకవర్గ ప్రజల అన్న,  జిల్లా ప్రజల మాస్ లీడర్, వైఎస్సార్ విధేయుడు, జగనన్నకి నమ్మిన బంటు అయిన కోలగట్ల వీరభద్ర స్వామిగారి సీనియారిటీ, సిన్సియరిటీ గుర్తించి డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు అని పాములా పుష్ప శ్రీవాణి తెలియజేసారు. డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన స్వామిగారి ని ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు  అభినందించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com