నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎక్కడకూడా తాగునిటీ సమ స్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు మడకశిర ఆర్ డబ్ల్యుఎస్ డీఈ మనోనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి పనులను వేగవంతం చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది వర్షాలు పడడంతో దాదాపుగా అన్ని బోరు బావుల్లో నీటిమట్టం బాగా పెరిగిందన్నారు.