యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 1న పక్క ఊరిలో తిరునాళ్లకు వెళ్లిన 15 ఏళ్ల బాలికను కొందరు వివస్త్రను చేసి, ఆపై అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని నిందితులు వీడియో కూడా తీశారు. బాలిక అంకుల్ ఫిర్యాదుతో సెప్టెంబర్ 7న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa