కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి, ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా సాగేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేప్టటిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ యాత్ర 13వ రోజుకు చేరుకుంది. తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో సాగుతోండగా పసందైన వంటకాలతో కూడిన భోజనాన్ని యాత్రికులకు కాంగ్రెస్ పార్టీ అందిస్తోంది. దానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa