భారత్‌లో నకిలీ కరెన్సీ నోట్లను పెద్ద మొత్తంలో సరఫరా చేసే ఐఎస్ఐ ఏజెంట్ హత్యకు గురైన ఘటన సెప్టెంబర్ 19న చోటుచేసుకుంది. పాక్ రాజధాని కాఠ్మాండూలో తన ఇంటి ముందు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఏజెంట్ లాల్ మహమ్మద్ అలియాస్ మహ్మద్ దర్జీ హతమయ్యినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఇతనితో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు సమాచారం.