కుప్పంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిలు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. మూడవ విడత వైయస్సార్ చేయూత ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, భరత్, రెస్కో చైర్మన్ సెందిల్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa