ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చటం ఎన్టీఆర్ ను అవమానించడమేనని.. ఆయన కుమార్తె పురందేశ్వరి విమర్శించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ అంటే - గౌరవం అంటూనే.. అసలు ఆయన పేరుతో ఉన్న యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సీఎం చెప్పాలన్నారు. ఎన్టీఆర్ కూతురుగా సీఎం వైఎస్ జగన్ చెప్పే కారణం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa