జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న జపాన్‌లో పర్యటించనున్నట్లు వెల్లడించింది.టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్‌లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో ఈ కార్యక్రమం జరగనుంది.ఈ పర్యటనలో ప్రధాని మోదీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు.షింజో అబే జూలై 8న పశ్చిమ జపాన్‌లోని నారా సిటీలో ప్రచార ప్రసంగంలో కాల్పులు జరపడంతో మరణించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa