ఉసిరి గింజలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-సి, ఐరన్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఉసిరి గింజల పొడితో జీర్ణ సమస్యలు దరి చేరవు. తేనెలో కలిపి తాగితే బరువు తగ్గుతారు. నిద్రలేమి, ముక్కుపుడక వంటి సమస్యలు దూరమవుతాయి. కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa