లాభాలు కురిపించే మునగను సాగు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏ నేలలోనైనా మునగను సాగు చేయొచ్చు. జులై-అక్టోబర్ కాలంలో విత్తితే, జనవరి-ఏప్రిల్ కాలంలో పూత, కాపు వస్తుంది. 200ల గ్రాముల విత్తనాలు ఒక ఒకరానికి సరిపోతాయి. కంపోస్టు, పశువుల పేడ ఎరువులుగా వేయాలి. మొక్క జొన్న మినహా అంతర పంటలుగా మిరప, బెండ, టమాటా సాగు చేసుకోవచ్చు. ఒక్కో చెట్టుకు సగటున 220 మునగ కాయలు కాస్తాయి.