క్యాబేజీని మెత్తగా తురుముకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వడకట్టి నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. క్యాబేజీ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఎముకలను బలపరుస్తుంది. బీపీ, కంటి సమస్యలను దూరం చేస్తుంది. హానికరమైన క్రిముల నుండి రక్షిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తం నుండి విషాన్ని తొలగిస్తుంది. చర్మ ఆరోగ్యానికి మరియు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.