విజయవాడ లోని ఈడ్పుగల్లులోని కృష్ణాజిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూల్ లో శిక్షణ ఇచ్చేందుకు పే అండ్ ప్లే పథకంలో అర్హత గల శిక్షకుల నుంచి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి గల శిక్షకులు తమ ప్రతిభకు సంబంధించిన ధ్రువ పత్రాలు, అనుభవ కలిగిన పత్రాలు,
జనన ద్రువీకరణ పత్రం, విద్యార్హతలు సంభందించిన నకలు, ఆధార్ కార్డ్ లను అక్టోబర్ 3వ తేదీలోగా dsakrishna1@gmail.com పంపగలరు.