ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 10:55 PM

స్టాక్ మార్కెట్లలో నేడు నష్టాల్లో ముగిసాయి.దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,020 పాయింట్లు నష్టపోయి 58,098 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,327 వద్ద కొనసాగుతోంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (1.53%), టాటా స్టీల్ (0.58%), ఐటీసీ (0.33%).


టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-7.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.00%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.80%), బజాజ్ ఫైనాన్స్ (-2.73%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com