మీగడ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. మీగడ అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము, మృతకణాలు తొలగిపోతాయి. ఓట్స్ లేదా బ్రెడ్ పౌడర్‌ను మీ కాళ్లకు మరియు చేతులకు అప్లై చేసి చల్లటి నీటితో కడగడం మంచిది. మోకాళ్లపై, మోచేతులపై, మెడపై మీగడ రాసుకుంటే ఫలితం ఉంటుంది. చర్మం నల్లగా లేదా దురదగా ఉంటే మెగ్గాతో తగ్గించుకోవచ్చు. మీగడ, శనగపిండి సమపాళ్లలో కలిపి రాసుకుంటే ముఖం ప్రకాశవంతమౌతుంది.