విశాఖపట్నం: గాజువాక కు చెందిన కొనతాల నూకరాజు( 35) శుక్రవారం లక్కవరపుకోట మండలం రంగరాయ పురంలోని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ఎం మన్మధరావు వివరాల మేరకు ఉపాధి నిమిత్తం గోల్డ్ స్టార్ కూడలిలో సీతాలీకరణ పానీయాలు ఇస్తుండేవారు. ఆయనకు భార్య దేవి, కుమార్తె సాహితీ, కొడుకు భార్గవ్ తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.