ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IPL 2026.. ముంబై ఖాతాలో చెత్త రికార్డు

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2026, 11:54 AM

ఐపీఎల్ 2026లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ ఓటమితో ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఇంతకుముందు 2013లో రాజస్థాన్ రాయల్స్‌పై 87 పరుగుల తేడాతో ఓడిపోవడం ముంబైకి అతిపెద్ద ఓటమి. చెన్నైపై ముంబై చేసిన అత్యల్ప స్కోర్ (104) కూడా ఇదే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa