శుక్రవారం బాపట్ల రామాపురం బీచ్‌లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, ట్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్ల సంరక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఎఫ్ఓ రవి శంకర్, తహశీల్దార్లు, అటవీ శాఖ సిబ్బంది, ట్రి ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa