ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హార్ముజ్ జలసంధిలో రోజుకు 12,000 ఎగ్స్ వినియోగం

international |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2026, 11:29 AM

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలు మోహరించాయి. ప్రస్తుతం అబ్ర‌హం లింక‌న్‌, జార్జ్ బుష్‌, గెరాల్డ్ ఫోర్డ్ అనే 3 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు విధులు నిర్వహిస్తున్నాయి. ఈ యుద్ధ నౌకల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రతిరోజూ సుమారు 12,000 కోడిగుడ్లు వినియోగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (US CENTCOM) తెలిపింది. ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో రోజుకు సుమారు 4,000 గుడ్లు వాడుతున్నారు. ఈ లెక్కన మూడు నౌకలకు కలిపి రోజుకు 12,000 గుడ్లు వినియోగంలో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa