అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం గోళ్లపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వివాహిత చంద్రకళ(29) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై రామమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భార్య మూడు రోజులుగా కన్పించడం లేదని భర్త నరసింహులు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa