టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ నెల 25న(రేపు) సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి ఆ సర్ ప్రైజ్ ఏంటో రివీల్ చేస్తాడట. ధోనీ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ధోనీ ఏం చెప్పబోతున్నాడని మీరు భావిస్తున్నారు..?