ఉదయగిరిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని జలదంకి మండలవాసి మలిశెట్టి రవికుమార్ కు 60. వేలు, కలిగిరి మండల వాసి దివిరెడ్డి చంచమ్మకు రూ. 40 వేలు, ఉదయగిరి మండలంనకు చెందిన పెండ్యాల సుబ్బరాయుడు కు రూ. 15, వేల సీఎం సహాయనిధి కింద మంజూరైన నగదు చెక్కులను సోమవారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ అక్కి భాస్కర్‌రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.