national | Suryaa Desk | Published :
Tue, Sep 27, 2022, 12:47 PM
దసరా ఉత్సవాల్లో కుట్రకు పీఎఫ్ఐ ప్లాన్ వేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్ గా వారు ప్లాన్ వేశారని తెలుస్తోంది. మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద రెక్కీ కూడా నిర్వహించారు. దీంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com