ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగుబోతు ప్యూన్ చేసిన పనికి అధికారులు షాక్

national |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 01:04 PM

ఒడిశాలోని గంజామ్​ జిల్లా డీఈఓ ఆఫీసులో ఆసక్తికర ఘటన జరిగింది. కొత్త కార్యాలయం కట్టడంతో పాత డీఈఓ భవనంలో కొంత సామగ్రిని అధికారులు ఉంచేశారు. వాటికి ప్యూన్ పీతాంబర్‌ను కాపలా ఉంచారు. రెండేళ్లు పాత ఆఫీసు వైపు అధికారులు రాలేదు. ఇటీవల వచ్చిన అధికారులు ఆఫీసు ఖాళీగా ఉండడం చూసి షాక్ అయ్యారు. మందు కోసం వస్తువులన్నింటినీ పీతాంబర్‌ అమ్మేశాడని తెలుసుకుని, అతడిపై కేసు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com