- పసుపు పాలు తాగితే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
- పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. కాబట్టి కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావు.
- కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది.
- ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.
- పసుపు పాలను క్రమం తప్పకుండా తాగితే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి.
- పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫోటిక్ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి.
- కామెర్లు దరిచేరకుండా అరికడుతుంది.
- పసుపులో ఉండే కర్‌క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది.
- పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి.
- రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.