రాష్ట్ర ప్రభుత్వంలో కేటగిరి జీవోలో ఉందని అభివృద్ధిలో మోడీకి 100 శాతం ఇవ్వచ్చని, జగన్మోహన్ రెడ్డి సున్నా శాతం ఇవ్వచ్చని సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు అన్నారు. వినుకొండలో ఆయన మాట్లాడుతూ కుటుంబ పార్టీల వల్ల రాష్ట్రంలో మైనింగ్ ఇసుక ల్యాండ్ రెస్ మాఫియా పెరిగిపోతున్నాయి అన్నారు. రాష్ట్రం నుండి కాకినాడకు ఎక్స పోర్ట్ అవుతున్నంత రేషన్ బియ్యం ఇండియా నుంచి కూడా రావడం లేదు అంటూ మండి పడ్డారు.