ది: 25-9-2022 తేది నాడు కాకినాడ జిల్లా కాజులూరు మండలం, పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు మద్యం మత్తులో మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయి జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS గారి
దృష్టికి రావడంతో, SP గారు చలించి తక్షణమే స్పందించి సదరు విషయమై తగు చర్యల కొరకు పోలీసు అధికారులు & గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ SI వాసు గారు ఈ సంఘటన విషయమై వివరాలు సేకరించి యానం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఉన్న బాధితురాలిని పరామర్శించి SP గారి సూచనల మేరకు ఆమెకు పండ్లు, కొంత ఆర్ధిక సహాయం అందించి, ముద్దాయిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేయడం జరిగింది.